ముద్దుల మనుమరాలికి...
చెన్నూరి
ప్రేమించినాక తెలిసే...
కలకుంట్ల శ్రీలతరావు
అమ్మంటే... ఆరోప్రాణం
బి.మాలిని
ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తా...
భరత్రుషి
నీదే ఆలస్యం... మిత్రమా!
యన్.కె.నాగేశ్వరరావు
నీకోసం ఎదురుచూస్తా
బోజడ్ల శివకుమారి
నువ్వే... నువ్వే.. అంతా నువ్వే..!
‘ఎందుకీ ప్రాయమూ నీది కానప్పుడు.. వద్దులే ప్రాణము నీవు రానప్పుడూ’ అంటూ వినిపిస్తోంది ఎక్కడి నుంచో! నువ్వే కదా.. నీ దగ్గర నుంచే కదా ఆ గీతప్రవాహం. అవును నేస్తమా! నిన్ను వదిలి ఉండటం నిజంగా కష్టమే. ఎందుకో చెబుతాను విను..
ఆ మలిసంధ్య కాంతుల్లో...
‘‘ఎలా ఉన్నావ్ తాతా!’’ ఇలా.. ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా ఏంటో! నాకు తృప్తిగా అనిపించదు. నాకు బదులిస్తూ నీ గొంతులో ఒలికే పదాల కంటే నీ మనసు నుంచి వచ్చిన అక్షరాలను చూస్తేనే నాకు సంతృప్తి.
గురుభ్యోనమః
స్కూల్లో ఎవరైనా గుడ్మార్నింగ్ అంటే చాలు కనీసం అర్ధగంట సేపు క్లాస్ ఇచ్చేవారు తెలుగు భాష గొప్పదనం గురించి. ఈ సంగతి నాకింకా గుర్తుంది సార్ అందుకే తెలుగులోనే పలకరించాను మిమ్మల్ని.
ఆగని ప్రయాణం...
ప్రియమైన రాగ మహితకి గాజుల గలగలల మధ్య అందరూ కలిసి ఒకేసారి కిలకిలానవ్వడం ఎంత హాయో. ఎటుచూసినా తెల్ల పంచెలు, పట్టుచీరలే. ‘‘దుర్ముహూర్తం వస్తుంది అమ్మాయిని తీసుకురండి!’’ అంటూ.. పిలుపు.
నా జీవం.. నా సర్వం
ప్రియమైన నాన్నకు ఏంటి మా అబ్బాయి ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు! అనుకుంటున్నావా నాన్నా! సాధారణంగా అమ్మాయి నాన్నకూచి అని, అబ్బాయి తల్లి చాటు బిడ్డ అంటారు. అది నిజమేనేమో.. నిజానికి తండ్రీ కొడుకుల మధ్య మాటలు అరకొరగానే ఉంటాయి.
నన్నొదిలి ఆరేళ్లయిందానే..!
ప్రియమైన నైనమ్మకు.. నేనపుడూ ఆరో తరగతి సదువుతున్న.. ఓనాడు సిన్న తాతోళ్లతోని నువ్వు, తాత కలిసి యాదిగిరిగుట్ట సూడనికపోయిరు. గప్పుడు కూడా నీకు నాకోసం ఏమన్న తేవాలనే యాదికున్నాదే..! వస్తప్పుడు వనగుంటల పీట కొనుకొచ్చినవ్ ఎంతో ఇష్టంగా! దానికి తాత తెల్ల రంగేసిండు. అది ఇప్పటికీ నాకాడనే ఉంది.
అమ్మనయ్యాకే తెలిసింది!
ఎలా ఉన్నావ్ అమ్మా! నేనూ.. నీ చిన్నకూతుర్ని. నేనిప్పుడు అమ్మనే అయినా, నీకు నేను పాపనే కదమ్మా! నేను అమ్మనైనప్పటినుంచీ నా ప్రతి అనుభవంలోనూ నువ్వే గుర్తొస్తున్నావమ్మా! నా అనుభూతులను నీతో పంచుకోవాలనిపించి ఇలా ఉత్తరం రాస్తున్నాను.
నా ముద్దుల మనుమరాలికి, తనివితీరని ముద్దులతో నీ తాత రాయునది... మనుమరాలా... గీ ఉత్తరం రాసుడు మొదలు పెట్టంగనే నా కండ్ల ముందర లబ్బరు సెండులెక్క ఎగురుతానట్లగుపిత్తానవ్.
నా నీకు
నీ నేనుగా ఉండిపోవాలనుకుంటున్న సాహిత్య రాస్తున్న లేఖ. ఇదేం సంబోధన అని ఆశ్చర్యపోతున్నావా? ఈ ఉత్తరం చదవకుండా చింపేసినా, నా హృదయం మొదటి మూడు పదాల్లోనే నీకు కనిపిస్తుందని ఆశ. నా మనసులో ఇంకా ఏం దాగి ఉందో చదవడానికి ముందుకెళ్తున్న నీ హృదయాన్ని ఓ మన్నింపుకోరాలి.