ఏప్రిల్ 2017
తెలుగువాడా కళ్లు తెరు!
ఇంటి నుంచే ఆరంభిద్దాం!
అచ్చతెలుగు బతికే ఉందక్కడ!
తెలుగువాళ్లు కాబట్టే మనకు లోకువ
మహమ్మద్ అన్వర్
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని...
శ్రీసత్యవాణి
తల్లిభాషను తలమీద పెట్టుకోవాలె
తెలుగు వెలుగు బృందం
సాహిత్యమే నా బలం!
తెలుగు సినీ సాహిత్యంలో అటు హుషారు గీతాలతో, ఇటు భావాత్మక పాటలతో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న రచయిత భాస్కరభట్ల రవికుమార్. ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి..
ప్రతి రాష్ట్రమూ స్వాగతించాలి
పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకుని, ఆ అమ్మభాషే భూమికగా ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) ఉపకులపతి స్థాయికి ఎదిగారు ఆచార్య ఏర్పుల సురేష్ కుమార్. ఆయనతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...
మేధావుల మౌనం ప్రమాదకరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్బంధ ఆంగ్ల మాధ్యమం మీద న్యాయపోరాటంలో ఒక వైద్యుడి సామాజిక బాధ్యత ఉంది. భావి తరాలకు తీరని అన్యాయం చేసే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏలూరుకు చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
‘ఇది చేయడానికి మీరెవరు?’ అన్నారు!
ఏడెనిమిదేళ్ల కిందట అనుకుంటా, తరగతిగదిలో పాఠం చెబుతుంటే పాఠ్యాంశ రచయిత వివరాలకు మాత్రమే పరిమితమైపోతున్నామని అనిపించింది. ఫొటోల సాయంతో ఎందుకు పాఠం చెప్పలేకపోతున్నామని నాలో నాకే ప్రశ్నలు మొదలయ్యాయి.
రాసేకొద్దీ అర్థం చేసుకున్నా!
కథానాయకులను హుషారెత్తించే పాటలతో పరిచయం చేసినా.. ‘ఆశాపాశం..’ అంటూ ఆలోచనను రగిలించే గీతాలను గుండెల్లో మోగించినా.. ‘డోలే డోలే..’ అంటూ.. సొగసైన పదాలతో సరాగాలు అల్లినా.. ఆయనకే చెల్లింది!
అలా ఇప్పటికీ నేనొక్కణ్నే!
మల్లాది వెంకట కృష్ణమూర్తి.. తెలుగు పాఠకులకు పరిచయం అక్కర్లేని పేరిది. 1970లో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి, ఇప్పటి వరకు 109 పత్రికల్లో 3500కి పైగా కథలు, 1200కి పైగా వ్యాసాలు, 70కి పైగా వివిధ శీర్షికలు, సంపాదకత్వాలు, 106 నవలలు రాశారు. 22 సినిమాలు, 9 టీవీ ధారావాహికలకు కథలు అందించారు.
సముద్రాన్ని అన్వేషించే కొద్దీ ఆణిముత్యాలు దొరుకుతాయి. అన్నమయ్య సంకీర్తనా సాహిత్యమూ అంతే... సారస్వత క్షీరసముద్రం. ప్రతి పలుకునీ పాటగా మార్చిన ఆయన సంకీర్తనల్లో వెలకట్టలేని తెలుగు పదాలెన్నో!
బతుకునిచ్చిన భాష
‘తెలుగు ఎందుకూ పనికిరాదనే వారికి నా ఎదుగుదలే సమాధానం. చిన్నప్పుడు భాషను అంతగా ప్రేమించాను కాబట్టే ఇప్పుడు చలనచిత్ర గీత రచయితనయ్యా. చిన్న వయసులోనే ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకోగలిగా’...
తేనెలొలుకు భాష తెలుగు
తేనెలొలుకు తెలుగుభాష మాధుర్యాన్ని చవిచూసినవారు ఆ మధురానుభూతుల్ని మర్చిపోలేరు. ఏ వృత్తిలో స్థిరపడినా అమ్మభాషను అక్కున చేర్చుకుంటారు. ఆ కోవకు చెందినవారు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాహితీవేత్త, ప్రముఖ వైద్యుడు కోడూరు ప్రభాకర్‌రెడ్డి. ఈ మాతృభాషాభిమానితో తె.వె ముఖాముఖి